Home » Sobhita Dhulipala Haldi Ceremony Photos
నాగచైతన్య - శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో హల్దీ ఫంక్షన్ జరగ్గా పలు ఫొటోలు శోభిత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.