Home » Sobhita Dhulipala Photos
నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభిత మొదటిసారి ఇలా చీరలో స్పెషల్ ఫొటోలు పోస్ట్ చేసింది.
ఇటీవల నాగ చైతన్య - శోభిత నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థానికి శోభిత ఇలా అందంగా ముస్తాబయింది.
హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా మేకప్ లేకుండా దిగిన ఫొటోలను షేర్ చేసింది.
హీరోయిన్ శోభిత ధూళిపాళ తాజాగా తన హాలీవుడ్ సినిమా మంకీ మ్యాన్ ప్రమోషన్స్ లో ఇలా వైట్ డ్రెస్ లో తన సోయగాలతో సందడి చేస్తుంది.
అదిరేటి ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే శోభిత ధూళిపాళ.. తాజాగా పింక్ డ్రెస్సులో గులాబీ సోయగాలతో మనసు దోచుకుంటున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ.. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోటోషూట్ చేసారు. ఆ పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటిని చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ.. సినిమాలతో కంటే ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తుంటారు. తాజాగా బుల్లిడ్రెస్సులో హాట్ ఫోటోషూట్ చేసి వావ్ అనిపిస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ.. మ్యాగజైన్ పై అదిరే ఫోజులతో వావ్ అనిపిస్తున్నారు. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ.. తన ఫోటోషూట్స్ తో అభిమానులను ఫిదా చేస్తుంటారు. తాజాగా శారీ సోయగాలతో నెటిజెన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ శోభిత తాజాగా మోడ్రన్ డ్రెస్ లో ఇలా హాట్ & క్యూట్ ఫోజులతో ఫొటోలు పోస్ట్ చేసింది.