Home » Sobhita Dhulipala
హీరోయిన్, నాగచైతన్య భార్య శోభిత తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా అక్కడ ఇలా హాట్ ఫోజులతో ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో వీరిద్దరూ పెళ్ళికి ముందు వెళ్లిన ట్రిప్స్ గురించి కూడా చెప్పారు.
చైతు ఓ విషయంలో శోభితను రెగ్యులర్ గా రిక్వెస్ట్ చేస్తాడంట.
అసలు చైతు - శోభిత ప్రేమ ఎలా మొదలైంది, వారి పరిచయం ఎలా అని చెప్పుకొచ్చారు.
చైతు పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడాడు.
చైతు, శోభిత ఎక్కువగా ఎందుకు పిల్లల గురించే మాట్లాడుతున్నారు అని ఇప్పుడు చర్చగా మారింది.
ఇటీవల నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి శోభిత, చైతు కలిసి కొన్ని పెళ్లి ఫోటోలు షేర్ చేసారు. తాజాగా శోభిత తాను పెళ్లికూతురిగా అందంగా ముస్తాబై దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది.
ఇటీవల నాగచైతన్య - శోభిత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట మరిన్ని పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెళ్లి తర్వాత శోభిత తాజాగా ఓ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో చైతన్యలో తనకు నచ్చే అంశాలు ఏంటి అని తెలిపింది.
అత్యంత ప్రజాదారణ ఉన్న నటీనటుల జాబితాను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది.