Home » social media accounts
సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై నకిలీ అకౌంట్లు పుట్టలకొద్ది పుట్టకొస్తున్నాయి. ఏది రియలో.. ఏది ఫేక్ అకౌంటో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ భారీగా వ్యాపిస్తోంది. నకిలీ అకౌంట్లు, ఫేక్ న్యూస్ నియంత్రించేందుకు సోషల్ మీడియ