Home » Social Media Ban
Social Media Ban : టీనేజర్లు సోషల్ మీడియా వినియోగంపై కొత్త చట్టం అమల్లోకి రానుంది. 16 ఏళ్లలోపు టీనేజర్లను సోషల్ మీడియా నుంచి నిషేధించనుంది.
Social Media Ban : ఆస్ట్రేలియా 16 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే ఒక చట్టాన్ని ఆమోదించింది.