Home » social media
లైక్స్ కోసం కొందరు దిగజారిపోతున్నారు. కొత్తగా పెళ్లయిన దంపతులు నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఫస్ట్ నైట్(శోభనం) ను వీడియో తీశారు. అంతేనా.. ఆ వీడియోను ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతా పేరును ‘మిస్టర్ ట్వీట్’ అని మార్చుకున్నాడు. ఈ మేరకు మస్క్ ట్వీట్ చేస్తూ.. నా ట్విటర్ ఖాతాపేరును మిస్టర్ ట్వీట్ అని మార్చుకున్నానని, కానీ, తిరిగి దానిని మార్చేందుకు ట్వీటర్ అనుమతించడం లేదంటూ స్మైలీ ఎమోజీతో పోస్టు చ�
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ ఇన్ ఫ్లుయెన్సర్ తమకు సంబంధించిన వాణిజ్య పరమైన ఒప్పంద వివరాలను వెల్లడించాల్సివుంటుందని లేకపోతే రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి.
సోషల్ మీడియాలో దేవుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పాకిస్తాన్ లో ఓ హిందూ బాలుడికి జైలు శిక్ష విధించారు. ఈ ఘటన సింధ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమ్మాయిల మత మార్పిడిపై దేవుడు క్రూరమైన వాడని విమర్శిస్తూ సదరు బాలుడు సోషల్ మీడియాలో పోస్టు చేశా�
యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయంటూ అమెరికాలోని సియాటెల్ పబ్లిక్ స్కూల్స్ సోషల్ మీడియా కంపెనీలపై ఫైల్ చేసిన కేసు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సుశీల్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలో కూడా పలుసార్లు మద్యం సేవించి, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం బాగా మద్యం తాగిన సుశీల్ మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించాడు.
పెంపుడు కుక్కకు ఓ మహిళ సీమంతం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుజాత భారతి అనే మహిళ ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 50 లక్షల మంది వీక్షించారు.
ఢిల్లీ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో జాప్యం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఎయిర్‌పోర్టు నిర్వాహకులకు ఇక్కడ ఎటువంటి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా ఐడీ చెక్, టికెట్ చె
జర్మనీ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి అన్నాలేనా బేర్బాక్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆమె నేతృత్వంలోని బృందం.. తాజాగా దిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికల నిర్వహణ �
ఈ ఏడాది ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది ‘గోబ్లిన్ మోడ్’. ప్రముఖ డిక్షనరీ సంస్థ ఆక్స్ఫర్డ్ ఈ పదాన్ని ఎంపకి చేసింది. ఆన్లైన్ సర్వే ద్వారా ఈ పదాన్ని ఎంపిక చేసి, ప్రకటించింది.