Home » Sodium
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2020 నాటికి భారతదేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అంచనా వేయబడింది. అయితే దీనికి ఉప్పు వినియోగం ఒక్కటే ప్రధాన కారణం కాకపోయినప్పటికీ ఇది కూడా ఒక ముఖ్యకారణంగా గుర్తించారు.
ఇటీవల కాలంలో చాలామందిని సతాయిస్తున్న సమస్య అధిక రక్తపోటు. బిజీ జీవితాలు.. మారిన జీవన శైలి చిన్న వయసులోనే దీని బారిన పడేలా చేస్తున్నాయి. అంజీరా పండ్లు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పొటాషియం అధికమోతాదులో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఉప్పు నిండిన ఆహారం తిన్నాక మీ రక్తపోటు స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.