Home » Soft Touch Spa
Mumbai History-Sheeter : పోలీసుల కథనం ప్రకారం.. వాఘ్మారేపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. తనకు శత్రువుల నుంచి ప్రాణహాని ఉందనే భయంతో సినిమాల్లో గజినీ మాదిరిగా తన శరీరంపై 22 మంది వ్యక్తుల పేర్లను టాటూగా వేయించుకున్నాడు.