Home » Solar Eclipse 2025
Solar eclipse 2025 : భారత కాలమానం.. సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై 22న తెల్లవారుజామున 3:23 గంటలకు ముగుస్తుంది.
సూర్యగ్రహణం శాస్త్రవేత్తలకు సూర్యుని గురించి విలువైన సమాచారాన్ని సేకరించడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ సమయంలో వారు సూర్యుని కరోనా (బాహ్య వాతావరణం), ఇతర అరుదైన ఖగోళ విషయాలను పరిశీలించగలుగుతారు.
భారత్ నుంచి ఈ సూర్యగ్రహణం కనపడదు.
కంటితో సురక్షితంగా గమనించగలిగే చంద్రగ్రహణంలా కాకుండా, సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు.