Home » solar system
ఈ అనంత విశ్వంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఈ "3I/ATLAS" గుర్తుచేస్తోంది.
ఈ అద్భుత దృశ్యాన్ని భారతీయులు సులువుగానే దర్శించవచ్చు.
మన సౌర వ్యవస్థలో భూమిని పోలిన గ్రహం సూర్యుని చుట్టూ ఉన్న నెప్ట్యూన్‌కు మించిన కక్ష్యలో ఉండే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల ఆశాజనకమైన విషయాన్ని కనుగొన్నారు.
జూపిటర్ గ్రహం నేడు భూమికి అతి దగ్గరగా రానుంది. అర్ధరాత్రి 01.30 గంటలకు జూపిటర్ భూమి సమీపంలోకి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రోజు తర్వాత తిరిగి భూమి సమీపంలోకి రావడానికి మళ్లీ 107 సంవత్సరాలు పడుతుంది.
సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉప గ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉపగ్రహం భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉందని భావిస్తున్నారు.
వెలుతురుపై ఆధారపడి ఉండే ప్రతి జీవికి ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా సూర్యుడే ఆధారం. సూర్యుడిలో జరిగే ప్రతి మార్పు ప్రాణి మనుగడపై ప్రభావం చూపిస్తుంది.
సౌర వ్యవస్థ అవతల వైపున ఒక భారీ తోకచుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతానికి ఇది నెప్ట్యూన్ కు సమీపంలో ఉందని అంటున్నారు. తోక చుక్క గమనాన్ని ఎప్పటికప్పుడూ పరిశోధకులు నిశితంగా గమనిస్తున్నారు.
అంగారకుడిపై మనిషి తన పాదం మోపాలన్న కోరిక.. నివాసం ఏర్పరచుకోవాలన్న ఆశ.. ఆలోచన ఇప్పటిది కాదు... కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సౌర వ్యవస్థ గుండా వెళ్లిన మొట్టమొదటి నక్షత్రపు వస్తువుకు సంబంధించి మిస్టరీని సైంటిస్టులు ఎట్టకేలకు ఛేదించారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించామంటున్నారు. అదో రహాస్యపు ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ తోకచుక్కగా మొదటినుంచి నమ్ముతున్నారు.
Solar System: ఈ వారం ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. సోలార్ సిస్టమ్‌లోని ఏడు గ్రహాలు ఒక చోటకు చేరనున్నాయి. నవంబరు మొదటి వారం రాత్రి మొత్తం ప్రతీ గ్రహాన్ని విశ్వంలో స్పష్టంగా చూడొచ్చు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకూ ఈ అద్భుతాన్ని వీక్షించగలం. నవంబర�