Som Dona

    మాకు ప్రశాంతత కావాలి : ఈ హోటల్‌ల్లో మగాళ్లకు నో ఎంట్రీ 

    September 29, 2019 / 05:32 AM IST

    ఇదొక విచిత్రమైన హోటల్. ఈ హోటల్ లోకి పురుషులకు ఎంట్రీ లేదు. ఎన్లీ లేడీస్ కు మాత్రమే ఎంట్రీ. ఇదేంటీ ఇటువంటి కండిషన్ ఎక్కడైనా ఉందా? ఉంటుందా? అని ఆశ్చర్యపోవచ్చు. అదంతే..వాళ్లిష్టం. ఒక్క మగ పురుగు వచ్చినా మడతపెట్టేస్తాడు. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందో తెల�

10TV Telugu News