Home » Soniya Gandhi
Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే.. శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోటీలో నిలిచేవారిలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఎంత మంది బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మల్లిఖార్జున్ ఖార్గే బరిలో నిలుస్తున్నట్లు వార్తలు రావడంతో దిగ్విజయ్ స�
నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్‌లు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరోఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్�
రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఎలాంటి డ్రామా లేదని, ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.
బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బీజేపీ, జేడీ(యూ) ప్రభుత్వం కాస్త.. కొద్ది రోజుల వ్యవధిలోనే జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎనిమిదవ సారి సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యా
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నేత, సినీ నటి నగ్మ ఫైర్ అయ్యారు. రాజ్య సభ సీటు కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పార్టీలో చేరినప్పుడు 18ఏళ్ల క్రితం సోనియాగాంధీ రాజ్యసభ అవకాశం ...
సమావేశానికి 57 మందికి ఆహ్వానం అందింది. సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, ఐదు రాష్ట్రాల ఇంచార్జ్‌లు, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. అందుబాటులో లేని సభ్యులు
టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పెద్దలు. రేవంత్ ను మొదటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్�