Home » Soniya Gandhi
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.
తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, తెలంగాణ గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.....
చంద్రయాన్ 3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయినందుకు అభినందనలు తెలుపుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌కు కాంగ్రెస్ సీనియర్ సోనియా గాంధీ గురువారం లేఖ రాశారు. ఈ చారిత్రాత్మక ఫీట్ అద్భుతమైన విజయం అని ఆమె పేర్కొన్నారు....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
44ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన తరువాత రాజకీయాల్లోకి రావటం అమ్మకు ఇష్టంలేదని, కానీ దేశానికి సేవ చేయాలనే ఒకేఒక్క నిర్ణయంతో ఆమె రాజకీయాల్లో తన జీవితాన్ని ప్రారంభించారని ప్రియాంక చెప్పారు.
Congress Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలు, సోనియాగాంధీ, ప్ర�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లు పోటీ పడుతున్నారు. ఖర్గే వైపు అధిక మంది నేతలు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ.. థరూర్‌కు పార్టీలోని యువ నేతల నుండి మద్దతు ఉన్నందున �
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీ గురువారం కర్ణాటకలో తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్ జోడో యాత్ర"లో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఉత్సాహంగా సోనియా పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యతో బాధ�
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని గెహ్లాట్ అన్నారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత అన్నారు. ఖర్గే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నా�