Sonu Sood Twitter Record

    సూపర్‌స్టార్స్ అందర్నీ వెనక్కినెట్టేసిన సోనూ సూద్!

    November 24, 2020 / 08:03 PM IST

    Sonu Sood Twitter: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి పేదలకు, మధ్య తరగతి ప్రజలకు సహాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్‌. ఇప్పటికీ ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయాన్ని అందిస్తూ రియల్ హీరోగా మారారు సోనూ సూద్. ఇటీవల పంజాబ్ స్టే

10TV Telugu News