Home » Sonu Sood
Sonu Sood feels: సెకండ్ వేవ్ కారణంగా ఆస్పత్రులే కాదు.. స్మశానాల్లో కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఫస్ట్ వేవ్.. గతేడాది భారత్‌ని తాకినప్పటి నుంచి సోను సూద్ అవసరమైన ప్రజలకు సహాయం చేస్తూ మెస్సయ్యాగా మారిపోయారు. సెకండ్ వేవ్‌లో ప్రజలకు అవసరమైన సాయం చేస్తూ
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
మీ ప్రాణాలకు నేను అండగా ఉంటానంటూ వీలైనంత వరకూ ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్న సోనూ.. మరో హెల్ప్ చేసి ఇంకో కుటుంబాన్ని కాపాడాడు.
బాలీవుడ్ నటుడు, మానవతావాది, రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూసూద్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను బతికించలేకపోయా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. కరోనాతో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించినా, చివరికి విషాదమే మిగిలిందని
‘Reaching in 10 minutes’: కరోనా కష్టకాలంలో మెస్సయ్యగా మారిన నటుడు సోనూసూద్.. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఆక్సిజన్, బెడ్, ప్లాస్మా.. సాయం ఏదైనా నేనున్నాను అంటూ వచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా క్రికెటర్ సురే�
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. సెలబ్రిటీలు షూటింగ్స్ ఆపేసి, ఎవరకి వారు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటుంటే.. మహమ్మారి మరోసారి విజృంభించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారికి సోనూ సూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా సోనూ సూద్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర�
కోలీవుడ్ స్టార్ కమెడియన్.. సీనియర్ యాక్టర్ వివేక్ కన్నుమూశారు. నిన్న హార్ట్ ఎటాక్‌తో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన వివేక్... ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు..
ఇదిలా ఉంటే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఈరోజు ఉదయం తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందవద్దని తెలిపారు..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌కు వెళ్ళి టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది..