Home » Sonu Sood
నేను దేవుడిని కాదు
కరోనా కష్టకాలంలో మీకు నేను ఉన్నానంటూ ఆదుకుంటున్న సోనూసూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారాడు. సాయం కోరితే చాలు.. క్షణాల్లో ఆక్సిజన్ సాయం అందిస్తు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతున్నాడు.
దేశంలోని ఏ మూల నుంచి అడిగినా వెంటనే సాయం చేస్తున్నారు సోనూ సూద్..
కష్టాల్లో ఉన్నాం అంటే చాలు.. వెంటనే స్పందించి చేతనైన సాయం చేస్తున్న నటుడు సోనూసూద్.. సామాన్య ప్రజలకు.. సెలబ్రిటీలకు అనే తేడా లేకుండా పనిచేస్తున్న సోనూసూద్‌ను ప్రశంసించేవారు కూడా ఎక్కువే అవుతున్నారు.
నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..
అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూ సూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు..
స్టార్‌డస్ట్ మ్యాగజైన్ కవర్ ఫొటోగా సోనూసూద్ పిక్ ను పబ్లిష్ చేసింది. ఆ విషయం గుర్తు చేసుకున్న సోనూసూద్.. ఓ సారి తనను ఆడిషన్ చేసి రిజక్ట్ చేసిన మ్యాగజైన్ ఇప్పుడు కవర్ ఫొటోగా ప్రచురించిందని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
హీరో సోనూసూద్‌కు నోటీసులు..
కరోనా సమయంలో సెలెబ్రిటీలు, పొలిటీషియన్లు చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు.. ఆ మందులు వారికి ఎక్కడి ను�