Sonu Sood : సోనూ సూద్‌కు కోవిడ్ నెగిటివ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ‘రియల్ హీరో’..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. సెలబ్రిటీలు షూటింగ్స్ ఆపేసి, ఎవరకి వారు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటుంటే.. మహమ్మారి మరోసారి విజృంభించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..

Sonu Sood : సోనూ సూద్‌కు కోవిడ్ నెగిటివ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ‘రియల్ హీరో’..

Sonu Sood Tested Negative For Covid 19

Updated On : April 23, 2021 / 5:27 PM IST

Sonu Sood: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. సెలబ్రిటీలు షూటింగ్స్ ఆపేసి, ఎవరకి వారు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటుంటే.. మహమ్మారి మరోసారి విజృంభించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..

Sonu Sood : సోనూ సూద్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సోకిన మహమ్మారి..

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు.. కొందరు కోలుకున్నారు.. ఇటీవల రియల్ హీరో సోనూ సూద్ కరోనా బారినపడ్డారు.. వైద్యుల పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న సోనూ సూద్ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..

Sonu Sood : కోవిడ్‌తో బాధపడుతున్న యువతిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూ సూద్!..

కాగా, లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూ సూద్.. తనకు కరోనా సోకి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నా సరే ఆపదలో ఉన్నవారికి సాయం చెయ్యడం మాత్రం ఆపలేదు.. తాజాగా వ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపి, మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు రియల్ హీరో సోనూ సూద్..