sourav ganguly

    Sourav Ganguly: గంగూలీ పోస్ట్‌పై అభిమానుల విమర్శలు.. డిలీట్ చేసిన దాదా!

    June 8, 2021 / 12:11 PM IST

    కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ చేయ్యడం ఆలస్యం.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై విమర్శలు రాగా.. కాసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు గంగూలీ.

    Ganguly’s Record: గంగూలీ పాతికేళ్ల రికార్డును బద్దలు కొట్టిన కివీస్ ఆటగాడు

    June 3, 2021 / 09:19 AM IST

    సౌరవ్ గంగూలీ.. టీమిండియాలో చెక్కుచెదరని రికార్డులు అనేకం క్రియేట్ చేశాడు. లార్డ్స్‌లో 1996లో తన మొదటి ఇన్నింగ్స్‌లో 131పరుగులు చేసి క్రియేట్ చేసిన రికార్డును పాతికేళ్ల తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(136 బ్యాటింగ్‌) బద్దలు కొట్�

    IPL 2021 Sourav Ganguly : ఆట ఆడేనా.. ఐపీఎల్​‌పై గంగూలీ షాకింగ్ కామెంట్స్

    May 10, 2021 / 07:34 AM IST

    కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. కరోనా కారణంగా జరగని మ్యాచ్‌లను ఇండియాలో నిర్వహించే అవకాశం లేదని తెలిపారు. ఐపీఎల్‌ నిర్వహణ కూడా ఇప్పట్లో కష్టమేనని స్పష్టం చేశారు.

    Sourav Ganguly : బయోబబుల్‌లో ఉన్నా కరోనా ఎలా సోకిందో చెప్పడం కష్టమే

    May 6, 2021 / 04:19 PM IST

    బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్‌ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అంశం పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.

    Sourav Ganguly: షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరిగి తీరుతుంది – గంగూలీ

    April 5, 2021 / 06:54 AM IST

    దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్యాంప్ పై అనుమానాలు మొదలయ్యాయి. వీటిపై బీసీసీఐ..

    దాదా డిశ్చార్జ్

    January 31, 2021 / 12:24 PM IST

    Sourav Ganguly Discharged : ఛాతి నొప్పితో బాధ పడుతూ..కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన బీసీసీ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అందుకే ఇంటికి పంపించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే..కొన�

    గంగూలీకి మరో రెండు స్టెంట్ లు అమర్చిన వైద్యులు

    January 29, 2021 / 09:29 AM IST

    two more stents for Sourav Ganguly : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంగా బాధపడుతూ ఆయన బుధవారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు గంగూలీకి తాజా�

    గుండెనోప్పితో మరోసారి ఆసుపత్రిలో చేరిన గంగూలీ.. ఆందోళనలో అభిమానులు

    January 27, 2021 / 03:48 PM IST

    Sourav Ganguly:టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(48) మరోసారి ఆసుపత్రిలో చేరారు. కోల్‌కతాలోని తన నివాసంలో ఇంతకుముందు జిమ్‌లో వర్క్ఔట్ చేస్తూ అస్వస్థతకి గురై కిందపడిపోయిన గంగూలీకి.. బుధవారం(27 జనవరి 2021) ఛాతీ నొప్పి రావడంతో హుటాహుట

    ఐపీఎల్ 2021 వేలం ప్రక్రియ వాయిదా!

    January 23, 2021 / 08:46 AM IST

    IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడన�

    వీకెండ్ పిక్స్ : ముద్దుల కూతుళ్లతో స్టార్ క్రికెటర్ల సందడి

    January 16, 2021 / 01:19 PM IST

    Popular Indian Cricketers With Their Daughters : స్టార్ క్రికెటర్లు, సెలబ్రిటీలు.. తమ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనే కాదు.. పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో హుందాగా గడిపేస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. క్రికెటర్ల నుంచి సినిమా సెలబ్�

10TV Telugu News