Home » South Africa vs India
South Africa vs India: భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (76 పరుగులు), శుభ్‌మన్ గిల్ (26) మినహా ఎవరూ రాణించలేకపోయారు.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది
జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.