Home » South America
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ను సైన్స్ పరిభాషలో ఇలాంటి ఈగలను కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్నజీవులు. వేరే జీవుల శరీరాలపై జీవిస్తాయి.
వృద్ధురాలిని శవపేటికలో శ్మశానవాటికకు తరలిస్తుండగా ఆమె లేచారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఈక్వెడార్ లోని బాబహోయాలో చోటు చేసుకుంది.
బాధితులందరూ 12-18 ఏళ్ల వయసున్న వారే. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని జార్జిటౌన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారి పేర్కొన్నారు.
మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారని తెలిపారు. మృతులందరూ మెక్సికోకు చెందినవారేనని పేర్కొన్నారు.
పాముల్లో అత్యంత పెద్దగా పెరగగలిగేవి గ్రీన్ అనకొండలు. తాజాగా ఒక గ్రీన్ అనకొండ ఒక వ్యక్తిపై దాడి చేయబోయింది. తనను పెంచుతున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. అతడి చేతిని కరిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సులో లోయపడటంతో 24మంది మృతి చెందారు. దక్షిణ అమెరికాలోని బొలీవియాలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రజా రవాణా బస్సు చటాక్విలా కమ్యూనిటీ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోవటంతో 24మంది చనిపోగా..మృత�
అదో రంగుల నది.. అన్ని నదుల్లా నీళ్లు ఒకేలా కనిపించవు.. ఈ నదిలో నీళ్లు గులాబీ రంగులో కనిపిస్తాయి.. దీనికి రెయిన్ బో రివర్ అనే పేరు కూడా ఉంది.. ఇంతకీ ఈ నది ఎక్కడ ఉందంటే? దక్షిణ అమెరికాలోని కొలంబియాలో.. గులాబీ రంగులో కనువిందు చేసే ఈ రంగుల నదిని చూసి జన�