-
Home » south hero
south hero
నటుడు సూర్యకు కరోనా పాజిటివ్.. ‘ఇంకా సెట్ అవలేదు జాగ్రత్తగా ఉండండి’
February 8, 2021 / 07:04 AM IST
Suriya: ప్రపంచం మొత్తాన్ని వణికించి.. ఇళ్లలో కూర్చోబెట్టిన మహమ్మారి కరోనా వైరస్.. ఇంకా అక్కడో ఇక్కడో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అప్పుడు వేలల్లో నమోదయ్యే కేసులు సున్నా తగ్గించి వందల్లో నమోదవుతున్నాయంతే. ఇటీవల తమన్నా, రకుల్ ప్రీత్ లాంటి సెలబ్రిటీ�