Home » South West Monsoon
ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 26న అర్థరాత్రి బంగ్లాదేశ్-వెస్ట్ బెంగాల్ కు ఆనుకుని ఉన్న ఖెపురా వద్ద తీవ్ర తుపానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది వానలు తక్కువే అని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు కనిపిస్తాయని ఐఎండీ చెప్పింది.
South West Monsoon : జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవన కాలంలో ఈసారి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని..
రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు ఈరోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా, కొంకణ్ లోని చాలా ప్రాంతాలలో.. మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలో చాలా భాగం మరియు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.