Home » southwest Bay of Bengal
మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిం�
తమిళనాడులో 17 జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. 12 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తూత్తుకుడి జిల్లాలో వర్షాలకు 10 వేల ఇళ్లు నీట మునిగాయి.