-
Home » Sowcar Janaki Passes Away
Sowcar Janaki Passes Away
చిత్రసీమలో తీవ్ర విషాదం.. షావుకారు జానకి కన్నుమూత
August 21, 2026 / 03:14 PM ISTతెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన దిగ్గజ నటి, పద్మశ్రీ ‘షావుకారు’ జానకి (Sowcar Janaki)(94) తుది శ్వాస విడిచారు.