Home » space mission
స్పేస్‌లోకి పంపేందుకు ఎట్టకేలకు నలుగురు ఆస్ట్రనాట్స్‌ను ఫైనల్ చేసింది భారత్. వీరంతా రష్యాకు వెళ్లి 11నెలల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు. జనవరి మూడో వారం నుంచి రష్యాలో శిక్షణ మొదలవ�