Home » space
అంతరిక్షం నుండి చెత్త పడుతోంది.. అది ప్రాణాలకే ముప్పు
ప్రపంచంలో తామే తోపులం అని ప్రూవ్ చేసుకునేందుకు చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. భూమ్మీద నుంచి అంతరిక్షం వరకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఐతే ఇప్పుడు స్పేస్‌లో సత్తా చాటేందుకు డ్రాగన్ సిద్ధం అవుతోంది. సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసి�
ఓ వ్యోమగామి.. ఎవరితోనూ సంబంధం లేకుండా అసలు భూమినే వదిలేసి.. చీకట్లో ఒంటరిగా, ఎటువంటి సహాయం లేకుండా అంతరిక్షంలో ఉండిపోయాడు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం.
పరిశోధకులు స్పేస్‌లోనే మొక్కలు పెంచారు. వెజ్ సరే.. మరి నాన్‌వెజ్ సంగతేంటి.. అందుకే.. స్పేస్‌లో.. కాస్త స్పేస్ తీసుకొని.. మాంసం కూడా తయారు చేయబోతున్నారు పరిశోధకులు.
ఈరోజే అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు. 1961లో మొదటిసారిగా హైమ్ (#65 చాంగ్) అనే చింపాంజీ అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించింది.
అంతరిక్షంలో ఓ వింత.. అదేంటో సైంటిస్టులకే అంతుపట్టడం లేదట.. ఏదో తెలియని వింతైన వస్తువు శక్తివంతమైన సంకేతాలను విడుదల చేస్తోంది.
నాసా అద్భుతం.. సూర్యుడిని ముద్దాడిన వ్యోమనౌక..!
అంతరిక్షంలో పండించిన మిర్చితో ‘టాకోస్’ తయారు చేశారు. ఈ టాకోస్ ను టేస్ట్ చేసిన శాస్త్రవేత్తలు చాలా టేస్ట్ గా ఉందంటున్నారు.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 12 రోజుల పాటు సినిమా షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్న రష్యా మూవీ టీం భూమి మీదకు సేఫ్‌గా ల్యాండ్ అయింది.
సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములు వంటి సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం.. ఈ సన్నివేశాలను ఏకంగా అంతరిక్షంలోనే చిత్రీకరించాలని నిర్ణయించింది.