Home » Spain
కీర్తి సురేష్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మహానటి మూవీ మాత్రమే. అంతగా ఆ సినిమా కీర్తి మీద ముద్ర వేసింది. మహానటి సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా.. ఆ సినిమా..
స్పెయిన్‌లో క్రైయింగ్ రూం లను ప్రారంభించడానికి ఆత్మహత్యలు ఎక్కువగా జరుగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019 లో స్పెయిన్‌లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 10 మంది టీనేజర్లలో ఒకరు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
తిండి, నీరు లేక అల్లాడిపోతున్న కుక్కల కోసం కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు సరఫరా చేశారు. ఎందుకంటే..
తల్లిదండ్రులపై ఆధారపడి జీవించే యువతకు సహాయం చేయాలని స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. 18 నుంచి 25 ఏళ్లవారికి నెలకు 292 యూరోలు ఇస్తామని ప్రధాని ప్రకటించారు.
స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత వాయుసేన రవాణా వ్యవస్థ బలోపేతం కోసం
మృతదేహానికి ఓ డాక్టర్ పోస్ట్ మార్టం నిర్వహిస్తుండగా గురక శబ్ధం వినిపించింది. పోస్ట్ మార్టం నిర్వహించే రూమ్ లో గురక శబ్దం ఎక్కడనుంచి వస్తుందా అని ఆ డాక్టర్ పరిసరానలు పరిశీలించి చూస్తుండా..హఠాత్తుగా మృతదేహం లేచి కూర్చుంది.అంతే డాక్టర్ల బృం�
స్పెయిన్ లో ఇదే తరహాలో ఓ యువకుడు మాస్కు లేకుండా రైలెక్కటంతో ఆక్కడ ప్రయాణికులు అతనికి తగిన బుద్ది చెప్పారు.
కన్న తల్లినే చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన కొడుకుకు కోర్టు జైలు శిక్ష విధించింది. తల్లితో జరిగిన ఓ గొడవతో తల్లిని చంపి తినేసిన కొడుకుకు ధర్మాసనం దాదాపు రెండేళ్లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఆరేళ్ల పాటు..అదే పనిలో నిమగ్నమై..భూగర్భంలోనే సొంత ఇంటి నిర్మించుకున్నాడు. ఇంట్లో అన్ని సదుపాయాలు కల్పించుకున్నాడు. పడుకోవడానికి బెడ్డూ..వైఫై సౌకర్యం కల్పించుకున్నాడు.
వందల కొద్దీ జనం వీధుల్లో సెలబ్రేషన్స్, పార్టీలు జరుపుకున్నారు. స్పెయిన్ లో ఆరు నెలల పాటు జాతీయవ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ ముగియడంతో శనివారం అర్ధరాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు.