-
Home » special battery bus
special battery bus
ట్రంప్ తాజ్ మహాల్ రైడ్ కోసం స్పెషల్ బ్యాటరీ బస్!
February 20, 2020 / 11:10 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్.. ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్ మహాల్ ను సందర్శించనున్నారు. ట్రంప్ రైడ్ కోసం ప్రత్యేకించి బ్యాటరీ బస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సుప్రీంకోర్�