Home » special services
సంక్రాంతికి రైల్వే, టీఎస్ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.
పండుగ సీజన్లో ప్రయాణికులకు రైల్వే వ్యవస్థ శుభవార్త ప్రకటించింది. ప్రత్యేకంగా 200రైళ్లను ఏర్పాటు చేసి 2500 సర్వీసులను పెంచుతున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల ముందే రైల్వేతో ఆధాయం పెంచుకునే దిశగా రైల్వేలోనూ ప్రైవేటికరణ తీసుకొచ్చారు. దీంతో పాటు �