Home » SpiceJet
స్పైస్‌జెట్ పైలట్ ATC నుండి అనుమతి తీసుకోకుండా రాజ్‌కోట్ నుండి ఢిల్లీకి ప్రయాణించినట్లుగా ఆరోపణలు వచ్చిన తర్వాత పైలట్‌ను విధుల నుంచి తొలగించింది స్పైస్‌జెట్.
అతి త్వరలోనే స్పైస్ జెట్ డ్రోన్ డెలివరీ సర్వీసులను అమల్లోకి తీసుకురానుంది. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ అజయ్ సింగ్ శనివారం SpiceXpress విషయాన్ని ప్రకటించారు.
స్పైస్‌జెట్ EMI ఆఫర్ ప్రకటించింది. స్పైస్ జెట్ లో ప్రయాణించే ప్రయాణీకులు విమానం టిక్కెట్లను వాయిదాల పద్దతిలో కొనుక్కునే సౌలభ్యాన్ని కల్పించింది.
ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మళ్లీ టాటా గ్రూప్ వశమైంది. టాటా గ్రూపు చేతిలోకి పూర్తిస్థాయిలో ఎయిర్ ఇండియా వెళ్లనుంది. స్పైస్ జెట్‌పై టాటా గెలిచింది.
అమ్మకానికి ఎయిర్ ఇండియా.. కొనడానికి సిద్ధంగా టాటా
స్పైస్‌జెట్ నుంచి మరో 42 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు. జులై 10 నుంచి 30 వరకూ వీటిని లాంచ్ చేయనున్నట్లు అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. సూరత్-జబల్పూర్, సూరత్-పూణె రూట్లలోనూ విమాన సర్వీసులు నడిపించనున్నారు.
భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. అనుమతులు లేవనే కారణంతో..వారు ప్రయాణిస్తున్న విమానం గంట సేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది.
A salute to saviour Sonu Sood SpiceJet : సేవకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్ అత్యంత అరుదైన గౌరవం దక్కింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోనుకు అత్యంత అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేశారు. దానికి ‘‘ఏ సెల�
నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ విలన్ సోనూ సూద్ మరోసారి ఉదారత చాటుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని స్వస్థలాలకు చేర్చడం..వారిని ఆదుకోవడంతో రియల్ హీరో అయిపోయారు. మానవత్వమే ప్రధానమంటున్న ఇతను..తాజాగా..విదేశాల్లో చిక్కుకున్న భారత వి�