Home » Spine Chilling
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను చలి వీడడం లేదు. మంచుతెరలు..శీతలగాలులతో జనాలు వణికిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మరో నాలుగైదు రోజులు ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలలో ఎలాంటి మార్పు కనబడకపో�