Home » sportswear
Luxury Goods : గడియారాలు, అద్దాలు, బూట్లు, బ్యాగులు కొనుగోలుపై ఇప్పటినుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీబీడీటీ అనేక లగ్జరీ వస్తువులపై ఒక శాతం TCS విధించింది. ఏప్రిల్ 22 నుంచే కొత్త పన్ను అమల్లోకి వచ్చింది.
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్రాండ్ దుస్తులు ఆన్లైన్ అమ్మకాల్లోకి వచ్చేసింది. VS బ్రాండ్ స్పోర్ట్స్ వేర్ www.vsshop.comలో అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు ఇక్కడే కాకుండా మరో మూడు నెలల్లో ఈ కామర్స్ ప్లాట్ ఫాంపై కూడా దొరుకుతాయట.