Home » Spurious Liquor Case
ఈ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.