Home » spy reddy
ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తోంది. దశలవారీగా కసరత్తు చేసిన చంద్రబాబు ఒకొక్కరిగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం మంత్రులుగ