Home » Squid Game 2
స్క్విడ్ గేమ్ సీజన్ 1ని మించి మరింత ఉత్కంఠగా ఈ సిరీస్ ఉండబోతుందని తెలుస్తుంది.
Squid Game-2 : ఈ మధ్యకాలంలో సినీ లవర్స్ అందరూ చాలా వరకు ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడలేని వారందరూ ఇంట్లోనే ఓటీటీలల్లో చూసుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలా ఓటీటీలల్లో మంచి మంచి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా
స్క్విడ్ గేమ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ 2 కూడా గతంలోనే ప్రకటించారు.