Home » SR Nagar
బర్త్ డే రోజున 30మంది ఫ్రెండ్స్ కోసం డ్రగ్ పార్టీ ప్లాన్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసి పార్టీకి ప్లాన్ చేశారు.
భర్త చిన్న కాంప్లిమెంట్ ఇస్తేనే భార్య సంతోషపడిపోతుంది. అలాంటిది తన విజయాన్ని జీవితంలో మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేస్తే? .. ఓ భార్యకు భర్త ఇచ్చిన సర్ప్రైజ్ చూడండి. ఫిదా అయిపోతారు.
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
నమ్మకంగా ఉంటూనే యజమానికి పెద్ద టోకరా ఇచ్చి రూ.7 కోట్ల రూపాయల విలువైన నగలతో జంప్ అయ్యాడు కారు డ్రైవర్. హైదరాబాద్‌లో ఓ నగల వ్యాపారం వద్ద పనిచేసే కారు డ్రైవర్ కోట్ల రూపాయల విలువైన నగలు పట్టుకుని ఎస్కేప్ అయ్యాడు.
కారులో షర్మిల నిరసన.. క్రేన్‌తో తరలించిన పోలీసులు
అయితే పైఅంతస్తుకు వెళ్లిన ఆ జంట ఎంతసేపైనా కిందికి రాకపోయే సరికి ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఇక ఓనర్ సెకండ్ ఫ్లోర్ కు వెళ్లి చూసే సరికి ఆ జంట రాసలీలల్లో మునిగిపోయింది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న ఎస్సార్ నగర్ ప్రాంతంలో వర్ణ కారు బీభత్సం సృష్టిస్తుంది. ఈఎస్ఐ ఆసుపత్రి లైన్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆగస్టులో తన భార్య ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని... బంగారం, నగదు తన సమన్లను తీసుకుని వెళ్లిపోయిందని శశికాంత్ ఆరోపిస్తున్నాడు.
tcs software engineer suicide: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ సిద్ధార్థనగర్‌లో జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ప�
Hyderabad woman caught on cc camera stealing plants : ‘‘పూలమొక్కలంటే అంత ఇష్టం ఉంటే కొనుక్కోవాలి గానీ ఇలా ఎవరి ఇంటిముందు పూలకుండీలుంటే వాటిని ఎత్తుకెళ్లిపోకూడదమ్మా’’.. అని చెప్పాలి ఈమెకు. ఎందుకంటే అందరూ పడుకున్నాక ఆమె బైటకొస్తుంది. ఎవరింటిముందు పూలకుండీలు ఉన్నాయో ముందే చ�