Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.  

Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rain (2)

Updated On : June 24, 2023 / 11:51 PM IST

Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్రం ఏర్పడింది.

మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్ లో వర్షం పడింది.

Bridge Collapse : బీహార్ లో కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

హబ్సీగూడ, రామంతాపూర్, ఉప్పల్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్ బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, జీడిమెట్ల, కొంపల్లి, సూరారం, షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, దుండిగల్, బహదూర్ పల్లి తదితర ప్రాంతాల్లో వాన కురిసింది.