Home » heavy Rain
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిన్న కూడా భారీ వర్షం కురిసింది.
Montha Cyclone మొంథా తుపాను ఏపీలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూడు జిల్లాల్లో తుపాను కారణంగా కుండపోత వర్షాలు
Mentha Cyclone తుపాను ప్రభావంతో విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో వర్షం నీటిలో బీచ్ రోడ్డు మునిగిపోయింది.
Mentha Cyclone: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ..
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే అయిదు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rain Alert : 15వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్ర్కమించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Rain Alert తెలంగాణలో పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.