-
Home » Sreekoti
Sreekoti
Ukku Satyagraham : మే డే సందర్భంగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పాట రిలీజ్ చేసిన గద్దర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో సినిమా..
May 1, 2021 / 05:26 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో...’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగానే విడుదల చేయడం విశేషం..