Home » sreeleela photos
హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇలా మెరిసే చీరలో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసి తన అందంతో అలరిస్తుంది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇలా చీరకట్టులో పంటపొలాల మధ్య అలరించింది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా బ్లాక్ డ్రెస్ లో వింటేజ్ లుక్స్ తో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ శ్రీలీల మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో చిరునవ్వులతో సందడి చేసింది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా లేటెస్ట్ ఫొటోషూట్ లో ఇలా పసుపు డ్రెస్ లో మెరిపించింది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా వైట్ షర్ట్ వేసి చేతులు పైకి మడతపెట్టి మాస్ లుక్స్ లో క్యూట్ గా కనిపించి అలరించింది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇలా చీరకట్టులో అదరగొడుతూ ఫొటోలు షేర్ చేసింది.
శ్రీలీల తాజాగా ఇలా సూట్ వేసి కళ్ళజోడు పెట్టి స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతుంది.
శ్రీలీల తాజాగా గులాబీ రంగు డ్రెస్ లో మెడలో ముత్యాల దండతో క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
మొన్నటివరకు వరుస సినిమాలతో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల.. ఇప్పుడు సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా కొన్ని క్లోజప్ ఫోటోలను షేర్ చేసి కవ్విస్తున్నారు.