Home » sreeleela photos
వైష్ణవ తేజ్ తో శ్రీలీల చేస్తున్న సినిమా ఆదికేశవ. ఈ మూవీ మూడో సాంగ్ ని నిన్న ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో శ్రీలీల చిలుక పచ్చ కోకలో సింగారాలు పోతూ ఆకట్టుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా శ్రీలీల ముఖ్య పాత్రలో తెరకెక్కిన భగవంత్ కేసరి మంచి విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో శ్రీలీల ఇలా హాఫ్ శారీలో వచ్చి అలరించింది.
శ్రీలీల దసరాకు భగవంత్ కేసరి సినిమాతో రాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా విజ్జిపాప అనే క్యారెక్టర్ లో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరగగా సినిమాలోని విజ్జిపాప క్యారెక్టర్ లాగే హాఫ్ శారీ కట్టుకొని వచ్చింది.
శ్రీలీల ప్రస్తుతం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ భామ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఫోటోలకు ఫోజులిచ్చింది.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి శ్రీలీల ఇలా క్యూట్ గా పట్టుపరికిణీలో కుందనపు బొమ్మలా మెరిపించింది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా దుబాయిలో జరిగిన సైమా అవార్డు వేడుకల్లో ఇలా క్యూట్ గా మెరిపించింది.
హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. నిన్న శనివారం సాయంత్రం స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సినిమాలో నటించిన శ్రీలీల ఇలా తెలుపు చీరలో మెరిపించింది.
సంజయ్ రావు, ప్రణవి జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జులై 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా శ్రీలీల గెస్ట్ గా వచ్చి అలరించింది.
వెండితెర అందాలు భామలు.. కొందరు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తుంటే, కొందరు వర్క్ లో గ్యాప్ తీసుకోని మరి ఫోటోలకు ఫోజులిచ్చి అదరగొడుతున్నారు.