Home » sreeleela photos
టాలీవుడ్(Tollywood) హీరోల్ని తన వైపుకు తిప్పేసుకుని వరసగా సినిమా చాన్సులు కొట్టేస్తోంది శ్రీలీల. అండర్ రేటెడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అసలు ఇండియాలోనే ఏ హీరోయిన్ కి లేనన్ని ఆఫర్లతో రికార్డ్ సెట్ చేస్తోంది శ్రీలీల.
ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల.. లైఫ్ మ్యాంగోస్తో స్వీట్గా ఉంటుంది అంటుంది. సీక్రెట్స్ మెయిన్టైన్ చేయడం కంటే ట్రాన్స్పరసీగా ఉండడం బెటర్ అంటున్న ఫరియా అబ్దుల్లా.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది. ఇలా పట్టు చీర కట్టుకొని, నగలు అలంకరించుకొని అలరించింది.
తాజాగా హీరోయిన్ శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపింది. అక్కడి పిల్లలతో ఆనందంగా గడిపిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.