Home » SreeLeela
పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి త్వరలోనే ఓ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎడిటింగ్ వర్క్‌ను స్టార్ట్ చేశారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108 మూవీలో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి.. 100 డేస్ ఫంక్షన్ కి సిద్దమవుతుంది. ఆ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుందో తెలుసా?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో పాల్గొని సందడి చేసింది. ఇలా పట్టు చీర కట్టుకొని, నగలు అలంకరించుకొని అలరించింది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. కేవలం 8 రోజుల్లోనే అన్ని సీన్లు షూట్ చేసేశారా?
SSMB28 షూటింగ్ సెట్స్ నుంచి మహేష్, పూజా పిక్ లీక్ అయ్యింది. ఆ పిక్ లో మహేష్ చెక్స్ షర్ట్ లో, పూజా లంగా ఓణిలో కనిపిస్తూ..
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ అండ్ శ్రీలీల కలిసి మాస్ బీట్ కి డాన్స్ వేయనున్నారు. కన్ఫార్మ్ చేసిన హరీష్ శంకర్.
ప్రస్తుతం భారీ సినిమాలన్నిటికీ హీరోయిన్ గా బెటర్ ఆప్షన్ శ్రీలీలే కనిపిస్తోంది. వరుస అవకాశాలతో సైలెంట్ గా టాలీవుడ్ ను ఆక్రమించుకుంటోంది. ప్రజెంట్ శ్రీలీల సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే.
గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ సినిమా 'తేరి'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
శ్రీలీల (sreeleela) కిస్ (Kiss) అనే రొమాంటిక్ కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. విరాట్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి 'ఐ లవ్ యు ఇడియట్' అనే టైటిల్ తో..