Home » Sreemukhi Half Saree
అందాల యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె లంగా ఓనిలో చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.