Home » Sreemukhi Photos
బుల్లితెరపై తన చలాకీతనంతో సందడి చేసే శ్రీముఖి సోషల్ మీడియాలో.. ఫాలోయర్స్ ని ఆకట్టుకునేలా ఫోటోషూట్ లు చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా లాంగ్ స్కర్ట్ లో ట్రెండీ లుక్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
యాంకర్ శ్రీముఖి ఇటీవల వరుస ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా గోవా బీచ్ లో మరోసారి బోల్డ్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.
యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉంది. తాజాగా ఆహాలో వస్తున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోకి ఇలా వెరైటీగా లాంగ్ టీషర్ట్ వేసుకొని కింద ఏమి వేసుకోకుండా వచ్చింది శ్రీముఖి. దీంతో ఈ డ్రెస్ షోలో, బయట కూడా వైరల్ గా మారింది.
ప్రస్తుతం బుల్లితెరపై వరుస షోలతో యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంది శ్రీముఖి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో కూడా ఇలా రచ్చ చేస్తుంది.
ఇటీవల అమెరికాలో ప్రోగ్రాం కోసం వెళ్లిన శ్రీముఖి అక్కడ ఇలా అందంగా చీరలో రెడీ అయి బెడ్ పై సేద తీరుతుంది.
యాంకర్ గా బిజీగా ఉన్న శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అలరిస్తూ ఉంది. ఫ్యాన్స్ కోసం ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై తన యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతోనూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.
పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ చూశారా..
యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి ఇన్స్టాగ్రామ్ పిక్స్..
పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి ఫొటోషూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీటెక్కిస్తోంది..