Sreemukhi shows

    అందాల దేవకి శ్రీముఖి.. ఎరుపు చీరలో వలపు వల.. ఫొటోలు

    January 25, 2026 / 11:50 AM IST

    టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓపక్క ట్రెడిషనల్ గా కనిపిస్తూనే.. గ్లామర్ షో చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ ఎరుపు రంగు చీరలో అందాలు ఆరబోసింది.

10TV Telugu News