Home » SRH vs KKR Match
హర్షిత్ రాణా చివరి ఓవర్లలో అద్భుతమైన బంతులతో బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించడంతో కేకేఆర్ విజయం ఖాయమైంది.
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ అందుకు తగ్గట్లుగా ప్రదర్శన చేయడంలో విఫలమవడం ఆనవాయితీగా వస్తుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ అంటేనే జట్టు అభిమానులకు, క్రికెట్ ప్రియులకు ముందుగా కావ్య మారన్ గుర్తుకొస్తారు.
వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లిట్టర్ దాస్ స్థానంలో తీసుకుంది.