Home » SRH vs RR
రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు.
ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు
ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ లోనూ హైదరాబాద్ రాణించలేకపోయింది.