-
Home » SRH vs RR
SRH vs RR
పాక్ వన్డే కెప్టెన్ రిజ్వాన్ పై ఇషాన్ కిషన్ సెటైర్లు.. వీడియో వైరల్
ఇషాన్ కిషన్, అంపైర్ అనిల్ చౌదరిలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ మధ్యలో పెళ్లి పై స్పందించిన నితీశ్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్..
ఓ వైపు సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుండగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తన పెళ్లిపై స్పందించాడు.
నా నుంచి ఏం ఆశిస్తున్నారు? వేలం తరువాత జరిగిన సంగతి బయటపెట్టిన సెంచరీ హీరో ఇషాన్ కిషన్.. ఒకే మాట చెప్పారట..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు ఇషాన్ కిషన్.
ఆరెంజ్ ఆర్మీ అదరహో.. రాజస్థాన్ రాయల్స్‌పై ఇలా గెలిచింది..
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 286/6 స్కోరు నమోదు చేసుకుంది.
భారీ స్కోర్.. ఐపీఎల్ 2025లో మొట్టమొదటి సెంచరీ.. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఇషాన్, ట్రావిస్ హెడ్
ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ బాదాడు.
ఉప్పల్ మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్లు ఇవే
ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాంథమ్ రిలీజ్.. 'ఆరెంజ్ ఆర్మీ.. ఆటే సునామీ.. చెప్పి మరీ తాట తీస్తామో..'
ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా రూపొందించిన అంథెమ్ సాంగ్ సైలెంట్‌గా రిలీజ్ చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్,పిచ్ రిపోర్ట్..
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం తలపడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి?
ఎస్ఆర్హెచ్ తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ఆడనుంది. హోంగ్రౌండ్లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సందడి.. ఒంటరిగా కాదండోయ్.. తన టీమ్‌తో..
ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్‌లో వార్నర్ సందడి చేయనున్నాడు.