Home » srh
ఐపీఎల్ మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ యజమాని కళానిధి మారన్ కూతురు అయిన కావ్య మారన్ పాల్గొంది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు.
హైదరాబాద్ లోని క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఇష్టపడే క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. దీనికి కారణం లేకపోలేదు. రోహిత్ తల్లి వైజాగ్ కు చెందిన వారు. అతనికి తెలుగు రాష్ట్రాలతో కనెక్ట్ ఉంది.
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) ప్రదర్శన తీసి కట్టుగా మారింది. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్ లను మార్చుతున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్(Aiden Markram) ఎట్టకేలకు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు నికోల్(Nicole)ను పెళ్లి చేసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఈ సారి కూడా ఊసూరుమనిపించింది. నాలుగు అంటే నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది
ఆరుగురు బ్యాటర్లు ఒక్కో సెంచరీ చొప్పున కొట్టారు.
హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ శతకంతో చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్లో తొలి శతకాన్ని సాధించాడు.
IPL 2023: టీమ్ పరంగా రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. ఇక బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ మెరుపులు మెరిపిస్తున్నాడు.